కంభం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.



 కంభం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 మార్కాపురం జిల్లా కంభం లో బృందావ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ప్రజా సమస్యల పై వచ్చిన ఆర్జీలను స్వీకరించి కొన్ని తక్షణ పరిష్కారాలు చేసార్. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్. ఎం విజయ సునీత. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్. ఆర్డీవో. డిఆర్ఓ. కంభం సబ్ డివిజన్ అధికారులు ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post