అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నియంత్రణలో, విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫర్నిచర్‌తో సహా అన్ని సౌకర్యాలతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి గాను, నమోదిత సివిల్ కాంట్రాక్టర్ల నుండి సీల్డ్ టెండర్‌లు ఆహ్వానించబడుతున్నాయి.
ఈ పని యొక్క అంచనా వ్యయం.
రూ.50,00,000/- (యాభై లక్షల రూపాయలు మాత్రమే). టెండర్ డాక్యుమెంట్లను పొందేందుకు, అలాగే టెండర్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 15/12/2025, చివరి సమయం మధ్యాహ్నం 3:00 PM. టెండర్‌లు అదే రోజు మధ్యాహ్నం 3:00 PM కి తెరవబడతాయి. "[Tender for Construction of Command Control Centre at DIG office's Visakhapatnam]" అని సూపర్స్క్రైబ్ చేసిన సీల్డ్ కవర్‌ను ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అనకాపల్లి జిల్లా చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించాలి. అదనపు వివరాల కోసం అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయాన్ని లేదా 98492 40203 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
