సరస్వతి హాస్పిటల్ మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు MLA బడేటి రాధాకృష్ణయ్య (చంటి).

సరస్వతి హాస్పిటల్ మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు MLA బడేటి రాధాకృష్ణయ్య (చంటి).

 ఏలూరు, క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.

    స్థానిక రామచంద్రరావు పేట నందు సరస్వతి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రమా కేర్ హాస్పిటల్ ఏర్పాటుచేసి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా హాస్పిటల్ నందు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు. ఈ కార్యక్రమంలో సరస్వతి హాస్పిటల్ వైద్యులు అంకం నరేష్ మరియు వారి డాక్టర్ల బృందం, కో క్లస్టర్ ఇంచార్జ్ దాకారపు రాజేశ్వరరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post