వాజ్ పాయ్ విగ్రహన్ని ఆవిష్కరించిన మంత్రి డోల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం ఒంగోలులో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర, వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిఎస్ బీవీ స్వామి
ప్రజల ఆవేదనను తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచిన నేత వాజ్ పేయి పార్లమెంట్ లో వాజ్ పేయి ప్రసంగాలు దేశం మొత్తం వినేలా ఆసక్తికరంగా ఉండేవి. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల సహకారం, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతోంది ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం అని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిఅన్నారు.
.jpg)
.jpg)
.jpg)