చిన్నారుల చిరునవ్వుల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ - డా. రొడ్డా విజయశ్రీ (బుజ్జమ్మ ).
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరు. సామాజిక సేవా కార్యక్రమాలతో తనదైనా రీతిలో సేవా బావాన్ని సామాన్య ప్రజలతో కలసి పంచుకొంటున్న డా.రొడ్డా విజయశ్రీ (బుజ్జమ్మ ). నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని స్థానిక పోణంగి డంపింగ్ యార్డ్ దగ్గర గల చిన్నారుల చిరునవ్వుల మధ్య కేక్ కట్ చేసి, స్థానికులకు బట్టలు పంపిణి చేసి తన సేవా భావాన్ని మరొక్కసారి చాటుకున్నారు.
Add




