ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క.


 ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క.

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

      నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Post a Comment

Previous Post Next Post