రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..


 రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

క్రైమ్ 9 మీడియా.. బి. రవికుమార్.. తెలంగాణ ప్రతినిధి.

         తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి హాజరయ్యారు .రాజ్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ మహమ్మద్ అజారుద్దీన్ తో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర మంత్రిగా మన స్వీకరం చేసిన అజారుద్దీన్ కి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తో పాటు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

Post a Comment

Previous Post Next Post