బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజా.స్వామియే శరణం అయ్యప్ప.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీను.
బొబ్బిలి కోట లో ఎం ఎల్ ఏ బేబీ నాయన ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అత్యంత కడుభక్తి శ్రద్ద లతో, జనరంజకంగా జరిగింది. సుమారు 5000మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములందరికి బిక్ష ఏర్పాటు చేశారు. మరడా o రవి పంతులు, నిష్ఠల ధర్మా రావు (బొబ్బిలి )చేతులు మీదుగా పూజాది కార్య క్రమా లు కడుభక్తి శ్రద్ద లతో జరిగాయి.

