టెక్నికల్ అసిస్టెంట్స్ కు వేతనాలు పంపిణి.
బొబ్బిలి క్రైమ్9మీడియా ప్రతినిధి శ్రీను.
బొబ్బిలి.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గత ఏడాది పని చేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ కు బొబ్బిలి కో- ఆపరేటివ్ సొసైటిలో శనివారం వేతనాలు పంపిణి చేశారు. గత ఏడాది ఆర్ధిక ఇబ్బందుల కారణంగా స్టాఫ్ కి జీతాలు చెల్లించలేని కారణంగా ఇప్పుడు సొసైటి అధ్యక్షులు బి. శ్రీరామ్మూర్తి, డైరెక్టర్ రెడ్డి మోహన్ సిబ్బందికి వేతనాల చెక్కులు అందించారు.
