చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసు లో ఐదుగురికి ఉరి శిక్ష విధించిన కోర్టు.

  చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసు లో ఐదుగురికి ఉరి శిక్ష విధించిన కోర్టు.

ఐదుగురికి ఉరిశిక్ష.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది.

మేయర్ దంపతుల ను దారుణం గా చంపిన వారి మేనల్లుడు చింటూ తో సహా ఐదుగురికి మరణ శిక్ష విధించిన కోర్టు.

Post a Comment

Previous Post Next Post