ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి - డోల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం కనిగిరి నియోజకవర్గంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి పర్యటన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఈనెల 11న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి.
వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు శుభపరిణామం.
రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం ద్వేయం.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దేశ, విదేశాలు తిరుగుతున్నారు.
విశాఖ పెట్టుబడుల సదస్సు ద్వారా 7.2 లక్షల ఉద్యోగాలు.
ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు.
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.
