మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా, అతని భార్య మరో నలుగురు అనుచరులు మృతి చెందినట్లు సమాచారం.
కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్.....
