అమ్మవార్లను దర్శించుకున్న యంపి.


అమ్మవార్లను దర్శించుకున్న యంపి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో విజయదశమి  దేవీ నవరాత్రులు సందర్భంగా బాలాజిరావు పేటలోని  శ్రీ పోలేరమ్మ – శ్రీ అంకమ్మ – శ్రీ మహాలక్ష్మి – శ్రీ కనకదుర్గమ్మ – శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవాలయంలో  పూజా ప్రత్యేక  కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తాతా ప్రసాద్, ఆళ్ల శ్రీనివాసరావు, దేవాలయ చైర్మన్ శ్రీ వేమ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post