పెన్షన్ ల పంపిణి కూటమి ప్రభుత్వాని కే సాధ్యం.
(గాజువాక క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. బి. ఎ. రావ్.)
విశాఖపట్నం అక్టోబర్. 01:- గాజువాక నియోజవర్గం 72వ వార్డులో గాజువాక శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పెన్షన్లు అందజేయడం జరిగింది అందులో భాగంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయకుమార్ లబ్ధిదారులు అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తూ దేశంలో 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కేవలం 1500 2000 2200 మాత్రమే అందజేయడం జరుగుతోంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేతృత్వంలో లబ్ధిదారులు అందరికీ కూడా నేరుగా ఒకేసారి 4000/- ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానిది మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అని తెలియజేశారు.

