ప్రతి పేద కుటుంబానికి 35 kg బియ్యం ఇవ్వాలి - సిపిఎం.


 ప్రతి పేద కుటుంబానికి 35 kg బియ్యం ఇవ్వాలి - సిపిఎం.

చింతలపూడి పంచాయతీలో వెంటనే రేషన్ సరఫరా చేయాలి.

పునరావాస కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి అక్టోబర్:29.దేవరపల్లి ::మోంథా తుపాను వల్ల పనులు కోల్పోయిన దళిత గిరిజనులు చేతివ్రుత్తి దార్లుకు వ్వవసాయ కూలిలకు ప్రతి,కుటుంబానికి 35 kg లు బియ్యం పప్పు దుంపలు సరఫరా చేయాలని చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు బుధవారం చింతల పూడి పంచాయతీలో పర్యాటించి సచి వాలయంలో ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు ఎర్పాటు చేసిన పునరావాస కేంధ్రాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు మోంథా తుపాను బీభత్సం, స్రుష్టించిందని దీని వలన శారదా పరి వాహక ప్రాంతంలోను రైవాడ ఆయకట్టు భూములకు తీవ్ర నష్టం వాటెల్లిందని తెలిపారు గత మూడు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు దళితులు గిరిజనులు చేతివ్రుత్తి దార్లు వ్వవసాయ కూలిలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చింతల పూడిలో ప్రభుత్వం ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో రాత్రి కరంటు సరఫరా లేక పోవడం క్రిందన పడు కోవాడాని తార్పాలు లేక పోవడం ఉదయం 10గంటల వరకు టిపున్లు పెట్టక పోవడంతో చిన్న పిల్లలుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు ప్రభుత్వం మందుస్తుగా ప్రజలను అప్రమత్తం చేసినప్పటికి ప్రాణానష్టం జరగక పోయిన పంట నష్టం జరిందన్నారు అదికారులు నిసస్పక్ష పాతంగా ధర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేసారు,నవంబరు నెల బియ్యం ముందుగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అదేశాలు జారి చేసిన జిల్లాలో 99 శాతం అమలు కాలేదన్నారు ముఖ్యంగా చింతలపూడి పంచాయతీలో అస్సలు పంపిణీ జరగ లెదన్నారు ఇది పూర్తిగా అదికారులు నిర్లక్ష్యానికి నిదర్శన మన్నారు,మోంథా తుపాను వల్ల నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో దేవరాపల్లి చీడికాడ వి మాడుగుల రావికమతం రోలుగుంట గోల్కొండ నాతవరం మండలాల్లో అత్యదిక మంది గిరిజనులు పేదలు వ్వవసా యకార్మికులు పనులు లేక తీవ్రంగా నష్ట పోయారని తెలిపారు ధళితులు పరిస్థితి మరి అద్వాన్నంగా ఉందని తెలిపారు వెంటనే ప్రభుత్వం ప్రతి ధళత గిరిజన చేతివ్రుత్తి దార్లు వ్వవసాయకూలిలకు 35 కేజీలు బియ్యం పప్పు దుంపలు పంపిణీ చేయాలని కోరారు ఈకార్యక్రమంలో యం ఎర్రునాయుడుతో పాటు సిపిఎం శ్రేణులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post