అభినందన సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పో. మహేశ్వరరావు. అనకాపల్లి అక్టోబర్:10
కే కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద్ర అవార్డు గ్రామపంచాయతీకి మరియు పీహెచ్ సి లు దక్కించుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని సిబ్బంది అందరికీ సాలువాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. అనంతరం గోకులం షెడ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం అవార్డు దక్కించుకున్న స్థానిక పి హెచ్ సి ని సందర్శించి సిబ్బందికి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో డి డబ్ల్యు ఎం ఎ పి డి పూర్ణిమ దేవి , సిబ్బంది మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Add

