ఏలూరు పత్తేబాధ గోపి యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన.



ఏలూరు పత్తేబాధ  గోపి యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన.

ఏలూరు పత్తేబాధ  గోపి యూత్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి మహోత్సవములు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏలూరు జనసేన నాయకులు  నారా శేషు , 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు సోము శారద, 36వ డివిజన్ కార్పొరేటర్  భీమవరపు హేమ సురేష్.




















Post a Comment

Previous Post Next Post