అనకాపల్లిలో అనుమానస్పద మృతదేహం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి నరసింహారావు.
ఫిబ్రవరి 27.అనకాపల్లి జిల్లా.. అనకాపల్లి లో అనుమానస్పద స్థితిలో మృత దేహం కలకరం రేపుతుంది. స్థానిక కొప్పాక రైల్వే బ్రిడ్జ్ క్రింద మృతదేహన్ని గుర్తించిన స్థానికులు...స్థానికుల సమాచారంతో రంగంలో దిగిన అనకాపల్లి పోలీసులు. గుర్తు తెలియని మృతదేహం పురుషునిధిగా సుమారు 40సంవత్సరాలు ఉంటుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి si శ్రీనివాసరావు . మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది.. మృతికి గల కారణాల పై విచారణ చేస్తున్న అనకాపల్లి si శ్రీనివాసరావు.

