నూతన ఎంపీడీవో గా పదవి బాధ్యతలు చేపట్టిన షేక్ ఖాసిం పీరా.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిపాలనధికారిగా పనిచేయచున్న కాసిం పీరా పదోన్నతి పై అర్ధవీడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చి న ఎంపీడీవోకు సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు అనంతరం నూతనంగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. నాకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు.
