హత్యాయత్నం కేసులో 11 మంది అరెస్ట్.మరో ఇరువురు కోసం గాలింపు.
తిరుపతి.
తిరుచానూరు నేతాజీ నగర్ రోడ్డులో ఈ నెల 24 న దినేష్ అనే యువకుడిపై కొందరు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.
బాధితుడు తల్లి మునెమ్మ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 422/2025 కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు.
ఓ యువతి విషయంలో గొడవపడి కక్ష కట్టి దినేష్ పై దాడి.
దాడి చేసిన వారిలో...... కొందరిని మేడుకో ఆసుపత్రి వద్ద, మరికొందరిని నారాయణద్రి ఆసుపత్రి జంక్షన్ వద్ద అదుపులోకి.......
1. అల్లం మురళీకృష్ణ @ కుహల్.
2. బోర్లపల్లి గుణశేఖర్ @ గుణ,
3. మూడే అజిత్ నాయక్,
4.మూడే సునీల్ కుమార్ నాయక్,
5.రాసక్క గారి మహేష్ బాబు@ మహేష్,
6.రాసక్క గారి సాయి తేజ@ తేజ సాయి,
7.పూలపాటి చాణుక్య @ చాణుక్య,
8.నామాల అనిల్ కుమార్ రెడ్డి @వినోద్,
9. ముదురు శ్రీరాములు పూర్ణచంద్ @ పూర్ణచంద్,
10.మేడూరు వినయ్,
11. భీమవరం విష్ణువర్ధన్.లు అరెస్ట్.
మరో ఇరువురి కోసం గాలింపు.
నిందితుల వద్ద మూడు కత్తులు ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
అరెస్ట్ అయిన 11 మందిని రిమాండ్ కు తరలిస్తున్నట్టు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వెల్లడి.

