ఘనంగా గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుక.


 

ఘనంగా గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుక.


 ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు  జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులుగా ముత్తుమల కృష్ణ కిషోర్ రెడ్డి, ప్రకాశం జిల్లా జనరల్ సెక్రెటరీ జేవీ నారాయణ డాక్టర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య గ్రీనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కటిక యోగానంద,కిషోర్ చిన్న పిల్లల ఆసుపత్రి డాక్టర్ బిజెపి టౌన్ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్, జిల్లా కార్యదర్శి జనసేన లంక నరసింహ రావు, కాల్వ బాల్ రంగయ్య,గజ్జలకొండ నారాయణ,అడ్వకేట్ మల్లికార్జున్, కంభం మండల జనసేనప్రధాన కార్యదర్శి లోకేష్, కంభం మండల నాయకులు పోలు రంగనాయకులు, రాచర్ల మండల అధ్యక్షుడు అలిశెట్టి వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త జనసేన నాయకులు వులాపు శంకర్ నాయుడు, మరియు ప్రజలు అభిమానులు ఈ జన్మదిన వేడుకను ఘనంగా జరిపారు,

Post a Comment

Previous Post Next Post