శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ.


 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ.

తెలంగాణా

దుబాయ్ లో జరిగిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ విజయం అనంతరం హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తిలక్ వర్మకు ఘనస్వాగతం.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తిలక్ వర్మకు బ్యాండ్ మేలలతో స్వాగతం పలికి అభిమానులు, కుటుంబ సభ్యులు.

పాకిస్తాన్ పై తుది పోరులో విజయం సాధించేందుకు కిలక పాత్ర పోశించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

భారీ భద్రత నడుమ తిలక్ వర్మను ప్రత్యేక కాన్వాయ్ లో హైదరాబాద్ కు తరలించిన కుటుంబ సభ్యులు.

కాన్వాయ్ లోని రూఫ్ టాప్ ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

Post a Comment

Previous Post Next Post