తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం.
మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్. బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతి..
రూ.70–80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా.మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.