తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బహుజన సమాజ పార్టీధర్నా.
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కుమారి మాయావతి మరియు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బందెల గౌతం కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బహుజన సమాజ పార్టీ బీసీలు కేటాయించవలసిన 50% వారికి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ, జోనల్ ఇన్చార్జ్ కె ప్రభాకర్ , స్టేట్ కార్యదర్శి షోడవరం సుధాకర్ , తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ జయ చంద్ర , తిరుపతి జిల్లా జనరల్ సెక్రెటరీ పూరిముట్ల బాబు, తిరుపతి జిల్లా నాయకులు పరుశురాం, మంగళం వెంకటేశులు, సత్యవేడు ధనంజయ, సత్తి వేటి శ్రీనివాసులు జిల్లా నాయకులు, చంద్రగిరి నియోజకవర్గం ప్రెసిడెంట్ పాముల జై దేవ్, చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జి కె రవి,జనరల్ సెక్రెటరీ రెడ్డి లోకేష్, సలహాదారుడు వి నరసింహారెడ్డి, చంద్రగిరి మండల ప్రెసిడెంట్ పూరిముట్ల నిరంజన్, తిరుపతి నియోజకవర్గ నాయకులు హనుమంతరావు, సూళ్లూరుపేట అధ్యక్షులు కర్లపూడి ఆదయ్య, సూలూరుపేట ఇంచార్జ్ అంబూరి క్షేత్రయ్య, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నెల్లూరు సుజాతమ్మ మరియు మండల నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
