CPI మేడ్చల్ జిల్లా సమితి.
సీపీఐ రాష్ట్ర మహాసభలలలో మేడ్చల్ జిల్లా డెలిగేట్స్
మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ మహారాజా ఫంక్షన్ లో జరగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర 4వ మహాసభలకు మేడ్చల్ జిల్లా నాయకత్వం డెలిగేట్స్ పాల్గొనడం జరిగింది.
అనంతరం ఎర్రజెండా, అమరవీరులకు నివాళులర్పించారు.

