బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఆర్నేపల్లి తిరుపతి రావు ప్రమాణ స్వీకారం.
ఏలూరు పవర్ పేటలోని కొప్పుల వెలమ కళ్యాణ మండపం లో బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆర్నేపల్లి తిరుపతి రావు కి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
