బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి జైలు శిక్ష.



బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి  జైలు శిక్ష.

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10 వేలు జరిమానా విధించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్  దామోదర్ మీడియాకు వెల్లడించారు. 2019లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక చర్చికి వెళ్తున్న క్రమంలో చర్చిలో మైక్ సెట్ ఆపరేటింగ్ చేసే వ్యక్తి పరిచయం ఏర్పరచుకున్నాడు. ప్రేమ పేరుతో తన ఇంటికి తీసుకువెళ్లి శారీరకంగా కలిశాడు. బాలిక తల్లిదండ్రులు కొత్తపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయక పోలీసులు కేసు నమోదు చేసి శిక్ష పడేలా వ్యవహరించారని ఎస్పి తెలిపారు.

Post a Comment

Previous Post Next Post