విజయవాడలో మరో చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది.
కోటి రూపాయలు డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడి చంద్రలేఖ.
బండారి జయ అనే మహిళా గొల్లపూడి ప్రాంతం లో నివాసం ఉంటుంది.
బండారి జయ భర్త 8 సంవత్సరాల క్రితం ఆక్సిడెంట్ లో మరణించాడు.
కోటి రూపాయలకు కుచ్చుటోపి పెట్టి రెండు వేల మంది మధ్యతరగతి మహిళల నుండి డబ్బులు వసూలు చేసింది ఓ కిలాడీ లేడి చంద్రలేఖ.
మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా అయినా పర్వాలేదు లోన్ నేను ఇప్పిస్తాను అంటూ పలువురు మహిళలను మోసం చేసిన ఘటన విజయవాడ భవానిపురం లో చోటుచేసుకుంది.
బాధిత మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భవానిపురం పోలీసులు.
