లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు.
పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు.