పాము కాటుకు మహిళా రైతు కూలి మృతి.


 పాము కాటుకు మహిళా రైతు కూలి మృతి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా.గిద్దలూరు పట్టణం నల్లబండ బజారుకు చెందిన పందనబోయిన విజయలక్ష్మి (45) పాము కాటుతో మృతి పెద్దచెరువు సమీపంలో పొలాలలో చిక్కుడు కాయలు కోస్తుండగా పాము కాటుతో సంఘటన స్థలంలోనే మృతి తోటి కూలీలు గమనించి కుటుంబసభ్యులకు, సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందిన మహిళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post