బాల్య వివాహాలపై స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులతో చైల్డ్ రైట్ కమిషన్ సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ లో జరిగిన చైల్డ్ రైట్ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ గాంధీ బాబు గారి ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా స్వచ్చద సంస్థ ప్రతి నిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మార్కాపురం జిల్లా స్వచ్ఛద సంస్థల కన్వీనర్ నంది నాగయ్య. జిల్లా లో స్వచ్ఛ ద సంస్థలు చేయు చున్న బాల్య వివాహలు మరియు వలస గురించి సీజనల్ హాస్టల్ మరియు యానాది కమ్మ్యూనిటీ వారి పేదరికం విద్యా వైద్యం గురించి వివరించారు .
ఆదిమూలపు అనిల్ రాజ్ లూకా మాట్లాడుతూ ట్రైబల్ కమ్మ్యూనిటీ భూముల గురించి వివరించారు.
ఈ కార్యక్రమం లో దాసరి యోబు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో నీ వివిధ మండలాలలో నీ గ్రామంలో దళిత గిరిజనుల భూముల వివరాలు తెలియ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో విద్యాశాఖ . ఐ సి డి ఎస్ పి డి. అధికారులు స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు చిట్లూరి ఏలియా కత్తి అనొజిరావు ఎం రమేష్ బాబు. ప్రభుదాస్.తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


