మార్కాపురం జిల్లాలో చైల్డ్ కమిషన్ సుడిగాలి పర్యటన.


 మార్కాపురం జిల్లాలో చైల్డ్ కమిషన్ సుడిగాలి పర్యటన.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రాష్ట్ర చైల్డ్ కమిషన్ చైర్మన్ గాంధీ బాబు కమిషన్ మెంబర్ మధుసూదన రావు మార్కాపురం జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

 ప్రభుత్వ పథకాల పైన అవగాహన కల్పిస్తూ వారికి సరైన రీతిలో లో అందుతున్నాయా లేదా అనేటువంటి దృక్పథముతో ఈరోజు మార్కాపురం లో అంగన్వాడి సెంటర్లు మరియు  గిరిజన బాలికల వసతి గృహాలు. ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కస్తూర్బా గాంధీ స్కూల్.తనిఖీ నిర్వహించారు. వారి వెంట డిఇఓ సుబ్బారావు అంగన్వాడీ పిడి పద్మావతి. డిసిపిఓ దినేష్.డి టి డబ్ల్యూ వెంకటేశ్వర్లు మార్కాపురం జిల్లా ఎన్జీవోల ఇన్చార్జి. నంది నాగయ్య.ఎన్జీవో ప్రతినిధులు అనిల్ రాజులూకా. సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ రమేష్ బాబు గుడ్ హెల్ప్ ఫౌండేషన్. మరియు ఎన్జీవో మిత్రులకు జరిగిన సమావేశంలో  బాల్య వివాహాల పైన అవగాహన.బాలల హక్కులు  మానవ అక్రమ రవాణా బాల కార్మికులపైన వెట్టి చాకిరి చేస్తున్నా బాలలు గిరిజనుల పైన వారి యొక్క విధి విధానాల. అంశాల పైన చర్చించడం జరిగినది.

 బేస్తవారిపేట రాచర్ల కంభం గిద్దలూరు మార్కాపురం ఎన్జీవోలు కత్తి అన్నోజిరావు, దాసరి యోబు, ప్రభుదాసు, చిట్లూరి ఏలియా, దున్న యోబు, రమేష్ బాబు మరియు అనిల్ రాజులూకా, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post