రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కంభం విద్యార్థినిలు ఎంపిక.



 రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కంభం విద్యార్థినిలు ఎంపిక.

ఉమ్మడి ప్రకారం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీన ఉమ్మడి ప్రకాశం(మార్కాపురం ) జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు మార్కాపురం లోనీ యస్ వి కె పి డిగ్రీ కాలేజ్ లో నిర్వహించారు. 

జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ లో అండర్ 18 విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కంభం విద్యార్థినిలు బాలిశెట్టి ధరణి 200 మీటర్ల పరుగు పందెంలో కంచి వెంకటలక్ష్మి షాట్ పుట్ మరియు 200 మీటర్ల పందెంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు 

ఎంపికైన క్రీడాకారులను రాష్ట్రస్థాయి లో ఆదోని ,కర్నూలు జిల్లా నందు జరిగే జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ప్రకాశం జిల్లా నుంచి ప్రాతిహిత్యం వహించనున్నారు.

ఎంపికైన క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది వై వీర నారాయణ, సత్య రామ రావు ,వై యల్ శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయలు సంపంగి సుబ్రమణ్యం, కదిరిపోగు విజయ్ కుమార్ లు విద్యార్థి నిలను అభినందించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post