ఎమ్మెల్యే ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన కొమరోలు నూతన ఎస్సై.


 ఎమ్మెల్యే ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన కొమరోలు నూతన ఎస్సై.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు లో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని కొమరోలు మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన కె . నాగేంద్ర పుష్పగుచ్ఛం అందచేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సైకీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి, మండలంలో శాంతిభద్రతల పట్ల పలు సూచనలు చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post