కూటమి ప్రభుత్వం రెండేళ్ల పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ.




 కూటమి ప్రభుత్వం రెండేళ్ల పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లా మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత , జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు.జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి. స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి.గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజవాడ సురేష్ రెడ్డి మరియు బిజెపి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు విజయోత్సవ సభలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post