ఏలూరులో అగ్నిమాపక వారోత్సవాలు.
ఏలూరు.ఏప్రిల్ 15. క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక శాఖ అగ్నిమాపక కేంద్రం ఏలూరు వారిచే నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు.
అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరపనున్న సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు ఫైర్ స్టేషన్ పాత బస్టాండ్ మరియు ఇతర ప్రదేశాలలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా నివారిస్తారో ప్రజలకు తెలియజేసే విధంగా ఈ వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అగ్నిమాపక శాఖ DFO రత్నబాబు, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
.jpg)
.jpg)