దామచర్ల జన్మదిన వేడుకలో ఎంపీ మాగుంట.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలులో గుంటూరు రోడ్డులోని టి.డి.పి. కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ శాసన సభ్యులు, దామచర్ల జనార్ధన్ రావు గారి జన్మదిన వేడుకలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని అయన కు శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దామచర్ల తినిపించారు. ఈ జన్మ దిన వేడుకలు. కూటమి నాయకులు అయినా బత్తిన ఘనశ్యామ్ , తాతా ప్రసాద్, రమణా రెడ్డి, కండే శ్రీనివాసులు, నాదెండ్ల సుధాకర్ రావు, శ్రీనారెడ్డి, ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, కొండయ్య మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


