మోంథా తుఫాన్ బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ.



 మోంథా తుఫాన్ బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, 

సింగరాయకొండ మండలం, పాకల గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి 25 కేజీల బియ్యం మరియు మత్స్యకారులకు 50 కేజీ ల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా.బాల వీరాంజనేయ స్వామి 

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ, మండల ప్రత్యేక అధికారి శ్రీ చిరంజీవి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post