ప్రకాశం జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం.



 ప్రకాశం జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

మొంథా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నలుగురు సభ్యుల కేంద్ర బృందం.కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్ష.

నష్ట తీవ్రతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ మరియువీడియో ప్రదర్శన ద్వారా నష్టాన్నివివరించినకలెక్టర్.పి.రాజాబాబు. 

జిల్లావ్యాప్తంగా నష్టం జరిగినట్లు వెల్లడించిన కలెక్టర్. 

పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం. శ్రీనివాస్ రెడ్డి. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post