కార్మికులకు ఏ హక్కు లేని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లను రద్దు కోసం పోరాడండి సి ఐ టి యు.

 కార్మికులకు ఏ హక్కు లేని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లను రద్దు కోసం పోరాడండి సి ఐ టి యు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసన తెలియజేస్తూ ఈరోజు స్థానిక గిద్దలూరు.తాసిల్దార్ కార్యాలయం నుండి వైయస్ రాజశేఖర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వివిధ కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post