జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరో ఓట్ చోరీ భాగోతం.
తెలంగాణ
వెంగళరావు నగర్ డివిజన్ 125 బూత్ నెంబర్లో )(ఇంటి నెంబర్ 8-3-191/369) కేవలం 80 గజాలు ఉన్న ఒక చిన్న ఇంట్లో 27 ఓట్లు.
ఇందులో ఇంటి ఓనర్ ఒక ఓటర్ నివసిస్తుండగా, మరో ఇద్దరు మాత్రమే కిరాయికి ఉంటున్నారు.
ఈ ఓటరు లిస్టులో మిగతా వారు ఎవరో కూడా నాకు తెల్వదని అంటున్న ఇంటి ఓనర్.
భార్య మరణించడంతో ఒక్కడే ఉంటున్న ఓనర్.
ఓటర్ జాబితాలో ఉన్న ఎవరు కూడా ఇక్కడి వారు కాదంటున్న పక్కన ఇంటివారు, స్థానికంగా 30 ఏండ్ల నుండి ఉంటున్న కేబుల్ ఆపరేటర్.
