నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతి రేఖించండి సిపిఎం నాయకులుపై గ్రుహా నిర్బాందాన్ని ఖండించండి.

నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతి రేఖించండి సిపిఎం నాయకులుపై గ్రుహా నిర్బాందాన్ని ఖండించండి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి అక్టోబర్:15

నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గ్రుహా నిర్బాందాన్ని ఖండిస్తు బుధవారం వ్వవసాయకార్మికసంఘం గిరిజన సంఘాలు అద్వర్యంలో దేవరాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసారు అనంతరం వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న గిరిజన సంఘం జిల్లా ఉపాద్యాక్షులు బి టి దోర మాట్లాడారు,నక్కపల్లి మండలంలో రాజయ్య పేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కు వ్యతిరేకంగా వేలాది మంది మత్స్యకారులు సాంతి యుతంగా అందోన చేస్తున్నారని తెలిపారు వీరి మనోభావాలను అర్థం చేసుకోని వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు రాజయ్య పేట మత్స్యకారులు ఉద్యమానికి సహరిస్తున్నారని నెపంతో రైతు సంఘం జిల్లా కార్యదర్శి యం అప్పలరాజును గ్రుహా నిర్బంధంలో ఉంచి కనీష అవసరాలకు కూడా వెళ్ళనియ్య కుండా చేయడం జరుగుతుందని ఇది పూర్తిగా అప్రజాస్వామిక మన్నారు ప్రభుత్వం ఈవిధంగా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దోంగలకు ఇంటి దగ్గర కాపలా పెట్టి నట్లు పెట్టడం అత్యంత హెయమైన చర్యని అన్నారు ఇటువంటి చర్యలు వల్లనే పోలీసులు పై ప్రజలకు పూర్తిగా విశ్వాసం గౌరవం పోతుందని తెలిపారు ఇప్పటికే నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రంగ్ పార్క్ వద్దంటు మత్స్యకా రులు శాంతి యుతంగా నిరసన తెలియ జేస్తున్నారని ప్రజలపై ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే నిలుపుదల చేయాలి తప్ప మత్స్యకారుల అభిప్రాయాలను గౌరవించి కుండా బల్క్‌డ్రగ్‌ పార్క్ ఎర్పాటు చేస్తామంటె జిల్లాలోని మత్స్యకారులు అందరు చూస్తు ఊరుకోరని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేబుతారని తెలిపారు

ప్రజాస్వామ్యంలో నిరసనను స్వేచ్చగా తెలియ జేసే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు సమద్ర తీరాన్ని నమ్ముకోని బ్రతుకు తున్న మత్స్యకారులపైన పదేపదే నిర్భందాలు ప్రయోగించడం అప్రజాస్వామికంగా వ్వవ హారించడం తీవ్ర అభ్యంతర కరమన్నారు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు బల్క్‌డ్రగ్‌ పార్కు ప్రమాద కరమని నినదించిన హోమంత్రి అనిత గారికీ నేడు అధి కారం లోకి రాగానే బల్క్ డ్రంగ్ పార్క్ ప్రమాదకరం కాకుండా పోతుందా అని ప్రశ్నించారు అనిత ఇటు వంటి చర్యలకు పూనుకుంటే ప్రజలకు భవిష్యత్తు లో తగిన గున పాఠం చెబు తారని తెలిపారు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌తో మత్స్యకారుల జీవ నోపాధి, స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యా వరణానికి తీవ్ర ప్రమాదం ఏర్పడు తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పార్క్‌ నిర్మాణంతో సముద్ర కాలుష్యం పెరిగి మత్స్య సంపద నాశనం అవుతుందని. దీని ఫలితంగా వేలాది కుటుంబాలు తమ జీవనా ధారాన్ని కోల్పోతారని అన్నారు ప్రభుత్వం అభివృద్ధి పేరిట ప్రజల పునరా వాసం,జీవన భద్ర తలను పక్కన పెట్టి, కార్పొరేట్‌ లాభాల కోసం మాత్రమే కృషి చేస్తోందని. ప్రజల మనో భావాలను గౌరవించ కుండా, స్థానిక ప్రజల అభి ప్రాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం సరైనది కాదని వెంటనే పోలీసులు నిర్బంధాన్ని ఆపాలని బల్క్ డ్రగ్ పరిశ్రమను వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ ఈకార్యక్రమంలో డిశంకర్ సిహెచ్ చిన దేముడు కాశి సుదాకర్ కె సదర్శన్ సిహెచ్ లక్షమణ కె పైడితల్లి డి నూకాలు మామిడి దేముడు సిహె చంద్రరావు గంగరాజు సోములు దేముడు తో పాటు ఆదికసంఖ్యలో ప్రజాసంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post