గ్రామాల్లో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.అనకాపల్లి అక్టోబర్:15
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆదేశాల ప్రకారం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం మాడుగుల మండలం చింతలూరు గ్రామపంచాయతీలో క్లస్టర్ కన్వీనర్ బిశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు గంగరాజు , సెక్రెటరీ లింగన్న, కోపరేటివ్ చైర్మన్ వరహాల నాయుడు ,ఈశ్వరరావు, నాగరాజు, చిన్నబ్బాయి ,బిజెపి మండల పార్టీ అధ్యక్షులు స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు హరీష్, రాజు, ఎర్రబాబు, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు కాంతారావు ,చిరంజీవి ,వరాహమూర్తి, సత్తిబాబు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలుతో గ్రామ ప్రజలు దగ్గరకు వెళ్లి కూటమి ప్రభుత్వం యొక్క మంచి కార్యక్రమలు వివరించి ప్రజలుతో పాలుపంచుకున్నారు.
