నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌రావు అరెస్ట్.
కృష్ణా జిల్లా: గన్నవరం.
సౌతాఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న జనార్ధన్‌రావు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జనార్ధన్‌రావు అరెస్ట్.
ఇబ్రహీంపట్నం మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌రావు అరెస్ట్.
గన్నవరం విమానాశ్రయం నుండి భవానీపురం ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ కి జనార్దన్ ను తరలించిన పోలీసులు.
Add

