ఏపీలో ఏడుగురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్స్‌.

ఏపీలో ఏడుగురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్స్‌.

▪️సర్వే సెటిల్‌మెంట్స్‌ & ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్‌
▪️తూ.గో.జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్
▪️గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాస్తవ
▪️పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి
▪️అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్‌గా తిరుమాని శ్రీపూజ
▪️ఏపీ విజిలెన్స్‌ జాయింట్‌ సెక్రటరీగా కె.ఆర్‌.కల్పశ్రీ
▪️విశాఖ జిల్లా రంపచోడవరం ITDA ప్రాజెక్టు ఆఫీసర్‌గా బచ్చు స్మరణ్‌రాజ్‌

ఆయా పోస్టుల్లో బదిలీ అయిన IASలు GADలో రిపోర్టు చేయాలని ఆదేశం.

Post a Comment

Previous Post Next Post