అలాస్కా భేటీలో పుతిన్ కీలక డిమాండ్!
ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు అలాస్కా భేటీలో పుతిన్ ఓ కీలక డిమాండ్ చేశారట. తూర్పు దొనెటెస్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగితే యుద్ధం ఆపేస్తానని ట్రంప్కు చెప్పారట. దీంతో జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్ లో మాట్లాడగా ఈ డిమాండ్ను జెలెన్స్క తిరస్కరించినట్లు సమాచారం.
Tags
latest news
