డీజే లను పోలీస్ శాఖ నిషేధించినది - సొంగా రోషన్ కుమార్.
👉వినాయక విగ్రహ నిమజ్జనం నిమిత్తం ప్రభుత్వం డీజేలను అనుమతించడాన్ని నిరాకరించినది,
👉కావున సదరు ఈ విషయం గమనించగలరని కోరుచున్నాము,
👉మనం చట్టాలను గౌరవించవలసి ఉన్నది,
👉 నిబంధనలకు వ్యతిరేకంగా సిఫార్సు చేయడం తగదు,
👉సహృదయంతో అర్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాం,
.jpeg)