ఆంధ్రప్రదేశ్ డిజిటల్ & ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక.



 ఆంధ్రప్రదేశ్ డిజిటల్ & ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక.

 విజయవాడ//: విజయవాడలోని ఇనాక్స్ థియేటర్ ఎదురు గా ఉన్న ఆంధ్రప్రదేశ్ డిజిటల్ & ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయం నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర జనరల్ సెక్రటరీ వల్లూరు.మధుసూదన రావు గారు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది..ఈ సమావేశమూకీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ & ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో 

రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది...

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం,జర్నలిస్టుల భద్రత సంక్షేమం కోసం ఐక్యంగా అందరూ కలిసి పని చేయాలని,జర్నలిస్టుల అందరూ ఐక్యతగా హక్కులు సాధించుకోవాలని తెలియజేశారు..అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేసుకొని నూతన అధ్యక్షులను ఏర్పాటు చేసుకోవాలని,నూతన సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర నాయకులకు దిశ నిర్దేశాలు చేయడం జరిగింది..

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వల్లూరు.మధుసూదనరావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల హక్కులు ఆయన అక్రిడేషన్ కార్డ్ లు సాధనకు పనిచేస్తాం అని, అదేవిధంగా అక్రిడేషన్ కమిటీలో భాగస్వామ్యం కావడానికి అందరం రాష్ట్ర లో సభ్యత్వాలను పెంచుకోవాలిసియన్ అవశ్యకత ఉందని తెలియజేశారు.. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ డిజిటల్ ప్రింట్ మీడియా రంగం ఇప్పుడు ఎంతో ముందు ఉందని,ఎప్పుడూ టెక్నాలజీ ప్రకారం డిజిటల్ మీడియా ప్రాధాన్యత ఎంతో అవసరం అని తెలియజేశారు...ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొట్ట మొదటి గా డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అనిల్ కుమార్ సంతోషం వ్యక్తం చేసేరు...మన ఏపీ డిజిటల్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సంస్థ డెవలప్మెంట్ కోసం అందరూ సభ్యత్వాలు చేయాలి అని అన్నారు..ఈ కార్యక్రమంలో నూతన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటించడం జరిగింది .

 నూతన కమిటీ:

అధ్యక్షులు: గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి 

 *గౌరవ అధ్యక్షులు* సూర్య ప్రకాశరావు

 *ఉపాధ్యక్షులుగా* : రొడ్డా తిరుపతయ్య, కొండిసెట్టి. సురేష్ బాబు, గూడూరి.ప్రసాద్

 *జనరల్ సెక్రటరీ:* వల్లూరు. మధు సుధను రావు 

 కోశాధికారి : పి. ఎల్.శ్రీనివాసరావు

 ఆర్గనైజింగ్ సెక్రటరీ..అనిల్ కుమార్.

సెక్రటరీ.నవీన్, షేక్.షాజీద్.

 కార్యవర్గ సభ్యులు 

కర్ర.నాగిరెడ్డి.మామిడలా.శ్రీనివాసరావు.సుధీర్ కుమార్.

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది...

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post