ఇందిరా నగర్ లో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.




 ఇందిరా నగర్ లో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్ గిరిజన కాలనీలో ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ కార్టూన్ సెర్చ్ నిర్వహిస్తుండగా 25 అంబులు 16 బాణాలు. పత్రాలు లేని ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post