దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు.


 దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ...కుటుంబ పోషణకు సరిపోక, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఏదో ఒక మార్గం కోసం. గ్రామాలలో తిరుగుతూ వ్యాపారం చేస్తున్నప్పుడు మహిళ మేడలలో బంగారు సరుడులను చూసి మహిళల మేడలల్లో ఉన్న బంగారు సరుడులను దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని దొంగతనాలు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతనిపై గతంలో తెలంగాణ రాష్ట్రం లోని రేవల్లి పోలీస్ స్టేషన్, తిరుపతి జిల్లా లోని వెంకటగిరి పోలీస్ స్టేషన్, దక్కిలి పోలీస్ స్టేషన్, నెల్లూరు జిల్లా లో సుళ్లూరు పేట పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు ఉన్నది. సదరు కేసులలో ప్రస్తుతం కోర్ట్ లలో వాయీదాలు జరుగుతున్నది. చివరగా జనవరి నెల లో రేవల్లి పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ అయ్యి సుమారు 4 నెలల క్రితం మహబూబ్ నగర్ జైలు నుండి రిలీజ్ అయ్యి అక్కడ నుండి తిరిగి వచ్చి కనిగిరి మండలం, రామాయపల్లి గ్రామం వచ్చి అక్కడే ఉంటూ వెలిగండ్ల గ్రామం, బావన బజార్ చెందిన ఇతనికి వరసకు బావ అయిన నాగులూరి నాగరాజు ఇద్దరం కలిసి బేస్తవారిపేట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలోను, ముండ్లమూరు మండలం లోని పెద్ద ఉల్లగల్లు, పూరిమెట్ల గ్రామాలలో గొలుసు దొంగతనాలు మరితు నాగులుప్పలపాడు లో తాళం వేసి ఉన్న షాప్ లో దొంగతనం చేయడం జరిగిందిఅన్నారు .

పై కేసులలో మార్కాపురం ఇంచార్జి జిల్లా ఎస్పీ వి హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు, మార్కాపురం డీస్పీ . యు . నాగరాజు పర్యవేక్షణలో కంభం, సర్కిల్ ఇన్స్పెక్టర్ కె .మల్లికార్జున , I/c బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్. ఎ .శివ కృష్ణ రెడ్డి , కంభం సబ్ ఇన్స్పెక్టర్ తన సిబ్బంది తో తేది. 09.07.2026 న సాయంత్రం 06.00 గంటల సమయంలో కోనపల్లి క్రాస్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి ముద్దాయి వద్ద వున్న నుండి సుమారు 8 లక్షల రూపాయలు విలువ గల 3 బంగారు సరుడులు, సుమారు 83 గ్రాములు మరియు 30,000/- డబ్బులు

ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచిన, సీఐ కంభం, K.మల్లికార్జున గారిని, కంభం SI A. శివ కృష్ణ రెడ్డి , I/c ໕, m໐໙, PC.875, M.వెంకటేశ్వర్లు , PC. 1153 M.అంకయ్య , PC.3508 M. వెంకటేశ్వర్లు లను , మార్కాపురం డి.ఎస్.పి ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post